ఎన్నికలు పూర్తయ్యాయి. ఓట్లు వేసే వరకూ ప్రజలే దేవుళ్లన్నారు. ఓట్ల ప్రక్రియ పూర్తయిన తరువాత మాత్రం ఎవరి పంతాలు వారికి ముఖ్యంగా మారుతున్నాయి. సమిష్టి బాధ్యతతో పాలన సాగించాలని మంత్రులు..అధికారులు రెండుగా చీలిపోయారు. సీయం అధికారాల కోసం మంత్రులు సీయస్ పై దండయాత్ర చేస్తున్నారు. సీయస్ మాట కాదనలేని అధికారులు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా ఏపిలో పాలన గాలికొదిలేస్తున్నారు. ఈ సరిస్థితని చక్కదిద్దటానికి ఇక గవర్నర్ జోక్యం తప్పదా అనే చర్చ మొదలైంది.
#governor
##chandrababunaidu
#apelections2019
#LVSubramanyam
#ias
#cs
#ceo
#ysjagan
#ysrcp
#electioncommission